'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్' సినిమాలో ఈ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో తెలుసా..!
3 months ago
4
Actress Gopika: కొందరు హీరోయిన్‌లు మాత్రం ఒకటి, రెండు సినిమాలతోనే తిరుగులేని పాపులారిటీ సంపాదించుకుంటారు. అలా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి సినిమాతోనే తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది లతిక అలియాస్ గోపిక.