నా కూతురు కసాయిది రా.. జ్యోత్స్న గురించి కార్తీక్‌కు పచ్చినిజాలు చెప్పేసిన ధశరథ్!
14 hours ago
1
Karthika Deepam Serial Today June 6th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు జూన్ 6వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..