‘నా గతాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నావ్’.. లైంగిక వేధింపుల ఘటనపై నెటిజన్‌పై చిన్మయ్ ఫైర్!
4 months ago
5
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సింగర్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) చాలా పాపులర్. పాటలతో పాటు మహిళా హక్కులపై కూడా తరచూ తన గొంతు వినిపిస్తుంటుంది.