నా డబ్బులు, కుక్కర్లు ఇచ్చేయండి.. ఫలితాలు రాకముందే వసూలు చేసుకుంటున్న కౌన్సిలర్ అభ్యర్థి

3 weeks ago 2
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే ఓ అభ్యర్థి తనకు తానే ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు. దీంతో తన వార్డు పరిధిలో పంచిన డబ్బులు, గిఫ్ట్‌లుగా ఇచ్చిన కుక్కర్లను ఇవ్వాలని ఇంటింటికీ తిరిగి డిమాండ్ చేశాడు. ఈ ఘటనతో ఆ వార్డు ఓటర్లు షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే తమ ఇళ్లల్లో నుంచి కుక్కర్లను తీసుకొచ్చి వీధిలో వేసి ఓటర్లు నిరసన వ్యక్తం చేశారు. ఎవరు ఇవ్వమన్నారు.. మళ్లీ ఎందుకు తిరిగి అడుగుతున్నారని ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article