నా ధైర్యం మీరే.. నా బలం మీరే.. వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్

5 months ago 27
Ys Jagan Twwet On Ysrcp Formation Day: వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు పూర్తి చేసుకుని 16వ ఏట అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తాడేపల్లి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టకాలంలో తన వెంట నిలబడ్డారని.. వాళ్లే పార్టీకి బలం, ధైర్యం అన్నారు.
Read Entire Article