నా పేరు శంభాల సాంగ్ ప్రోమో రిలీజ్..!

2 months ago 13
యంగ్ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం 'శంభాల'. ఈ సినిమా నుంచి తాజాగా నా పేరు శంభాల అనే సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాట ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ బీట్‌లతో, కలర్‌ఫుల్ విజువల్స్‌తో ఉంది. ఆది సాయికుమార్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌లు, సరికొత్త లుక్ ఈ పాటలో హైలైట్‌గా నిలిచాయి.
Read Entire Article