'నా ఫోటోలు తీసేయండి, లేదంటే కేసు పెడతా'.. పాపులర్ బ్రాండ్స్‌కు సోనాక్షి వార్నింగ్

6 months ago 6
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా (Sonakshi Sinha) ఆన్‌లైన్ బ్రాండ్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి అనుమతి తీసుకుకుండా, డబ్బులు చెల్లించకుండా కొన్ని ఈ-కామర్స్ (E-commerce) వెబ్‌సైట్లు తన సోషల్ మీడియా ఫొటోలను వాడుకుంటున్నాయని ఫైర్ అయ్యింది.
Read Entire Article