నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడే నరకం చూసింది.. నమ్మలేని నిజాలు బయటపెట్టిన మనోజ్!
1 month ago
6
Manchu Manoj: మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే మంచు మనోజ్ అతని భార్య గర్భవతిగా ఉన్నప్పుడే ఎన్నో బాధలు అనుభవించిందంటూ ఓ సంచలన విషయాన్నీ బయటపెట్టాడు.. ఇక వివరాల్లోకి వెళ్తే..