నా మిత్రురాలు, ఆప్తురాలైన మంచు లక్ష్మికి శుభాకాంక్షలు.. అల్లు అర్జున్ ట్వీట్.. ఎందుకంటే?

7 months ago 4
మంచు లక్ష్మి నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా దక్ష ది డెడ్‌లీ కాన్సిపిరసీ ట్రైలర్‌పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ట్విటర్‌లో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. మోహన్ బాబు గారు కలిసి తెరపై కనిపించడం చాలా అద్భుతంగా ఉందంటూ అల్లు అర్జున్ పొగిడారు.
Read Entire Article