నా మొదటి జీతం 4 వేలు.. నాకు నో చెప్పడం రాదు.. యాంకర్ సుమ ఇంట్రాగేషన్‌లో హీరో నాని ఆన్సర్స్

10 months ago 10
నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. హిట్ ఫ్రాంచైజీలో మూడో సినిమాగా వస్తోన్న హిట్ 2 ది థర్డ్ కేస్ మూవీ మే 1న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో యాంకర్ సుమ ఇంట్రాగేషన్ పేరుతో హీరో నానిని ఇంటర్వ్యూ చేసింది. నాని ఆన్సర్స్ ఆసక్తిగా ఉన్నాయి.
Read Entire Article