నా వయసు 40, ఆయనకు 54.. ఆంటీ అంటున్న మగవాళ్ళకు నేను చెప్పేది ఇదే.. అనసూయ పోస్ట్ వైరల్
2 months ago
5
రీసెంట్ గా జరిగిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ల దుస్తులపై టాలీవుడ్ యాక్టర్ శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఇష్యూలోకి ఎంటర్ అయిన అనసూయ.. తాజాగా వరుస ట్వీట్స్ చేస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది.