నా సూర్యుడువి.. నా చంద్రుడివి.. నా దేవుడివి నువ్వే నాన్న.. మోహన్ బాబుపై మంచు మనోజ్ ఎమోషనల్
1 month ago
4
డైలాగ్ కింగ్ మోహన్ బాబు బర్త్‌డే సందర్భంగా మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. అర్జున్ రెడ్డి సినిమాలోని.. 'నాన్న నువ్వు నా ప్రాణం' అనే పాటను యాడ్ చేసి, తండ్రితో కలిసి సినిమాలో యాక్ట్ చేసిన కొన్ని సీన్లతో పాటు.. పర్సనల్ ఫోటోలను పోస్ట్ చేశాడు.