డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల నటించిన లేటెస్ట్ మూవీ జూనియర్. గాలి జనార్ధన్ కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా తెరంగేట్రం చేసిన ఈ సినిమాలో శ్రీలీల వైరల్ వయ్యారి అనే సాంగ్‌తో ఊపేసింది. ఇక ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో శ్రీలీల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.