నాకు మాత్రం హార్ట్‌బ్రేకే: ఐపీఎల్ ఫైనల్‌పై రాజమౌళి ట్వీట్ వైరల్.. అలా ఎందుకన్నాడో చూడండి
10 months ago
23
ఐపీఎల్ ఫైనల్ పై దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ తలపడనుండటంపై జక్కన్న సోమవారం (జూన్ 2) మధ్యాహ్నం ఓ ట్వీట్ చేశాడు. తనకు హార్ట్ బ్రేక్ కాబోతోందని అతడు అనడం విశేషం.