నాగ చైతన్య కోసం శోభిత చేసింది మాములు త్యాగం కాదు.. ఇలాంటి పని ఏ అమ్మాయి చేయదు..
3 months ago
3
నాగ చైతన్య, శోభిత వివాహానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. త్వరలో జరగబోయే వారి వివాహానికి ముందు, ‘ది రానా దగ్గుబాటి’ అనే సెలబ్రిటీ చాట్ షోలో నాగ చైతన్య పాల్గొన్నాడు.