నాగ చైతన్య ఫస్ట్ టైం శోభితను ఏ డ్రెస్‌లో చూశాడో తెలుసా?.. అబ్బాయిలకు చాలా ఫేవరైట్ కలర్ మామ

1 month ago 4
అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమమ్, మజిలీ, లవ్ స్టోరీ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైతూ, ఇటీవల ‘తండేల్’ సినిమాతో మరో సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా ₹100 కోట్ల క్లబ్ లో చేరడంతో చైతూ మార్కెట్ అమాంతం పెరిగింది.
Read Entire Article