టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నట వారసుడు నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అయిన విషయం తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితతో ఏడడుగులు వేసేందుకు సిద్ధమయ్యాడు. నాగచైతన్య, శోభిత పెళ్లిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెళ్లికి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. అదేంటంటే...