నాగ చైతన్యకు అత్తగారి ఇంటి నుంచి కాస్ట్‌లీ బహుమతులు.. అస్సలు ఆ గిఫ్ట్ ఊహించలేదబ్బా..!

1 month ago 5
మరికొన్ని రోజుల్లో టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య, తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ శోభిత ధూళిపాళతో ఏడడులు వేయబోతున్నాడు. ఇప్పటికే ఈ రెండిళ్లలో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పెళ్లి పనులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
Read Entire Article