నాగ చైతన్యకు తల్లిగా, భార్యగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా.. నటించిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
2 months ago
2
Naga Chaitanya: నాగ చైతన్య తన కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో తండేల్ సినిమా చేస్తున్నాడు. దాదాపు వంద కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు.