నాగచైతన్య తల్లి రెండో భర్త ఎవరో తెలుసా?.. ఆయనకున్న ఆస్తులతో సగం హైదరాబాద్‌ను కొనేయొచ్చు..!
1 month ago
5
నాగచైతన్య శోభిత ఓ ఇంటివాడయ్యాడు. డిసెంబర్ 4న శోభితను అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. కాగా నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి. ముందు సమంతను ప్రేమించి పెళ్లాడిన చైతు.. నాలుగేళ్లకే.. విడాకులు ఇచ్చి... శోభితను రెండో పెళ్లి చేసుకున్నాడు.