నాగచైతన్య-శోభిత ధూళిపాళ పెళ్లి ఫోటోలు లీక్.. బాబోయ్ ఇంత గ్రాండియర్‌గా చేశారేంట్రా బాబు..!

1 year ago 36
అక్కినేని ఇంట్లో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. అన్నపూర్ణ స్టూడియోలోని అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ఎదుట నాగ చైతన్య, శోభితా కల్యాణ వేడుక జరుగుతోంది. స్టార్ కపుల్ పెళ్లికి సంబంధించిన తొలి ఫోటో వైరల్‌గా మారింది.
Read Entire Article