నాగచైతన్యతో మీనాక్షి చౌదరీ రొమాన్స్.. మిథికల్ థ్రిల్లర్ గా మూవీ.. టైటిల్ ఫిక్స్!

2 days ago 1
నాగ చైతన్య కొత్త మూవీ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. కార్తీక్ దండు డైరెక్షన్ లో చై నటిస్తున్న మూవీకి ఓ డిఫరెంట్ నేమ్ కన్ఫార్మ్ చేశారని తెలిసింది. విరూపాక్ష టైటిల్ తరహాలోనే చైతన్య మూవీకి కూడా అలాంటి పేరే పెట్టారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ మూవీలో చైతన్యతో మీనాక్షి చౌదరి రొమాన్స్ చేయబోతోంది. 
Read Entire Article