నాగార్జున, నాగ చైతన్య, అఖిల్.. ఈ ముగ్గురు తండ్రి, కొడుకులతో నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే?

9 months ago 7
సినిమా ఇండస్ట్రీ ఒక పుస్తకం అయితే.. అందులో అక్కినేని నాగేశ్వరరావు పేజీ టాప్-5లో ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక స్థాయిని తీసుకొచ్చిన హీరోల్లో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. 70, 80,90,20s.. ఇలా నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Read Entire Article