నాగార్జున విషయంలో రేవంత్ రెడ్డి చేసింది ముమ్మాటికే తప్పు కాదు... మెగా బ్రదర్ సంచలన ట్వీట్!

4 months ago 8
Mega Brothers: సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా.. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ని కూల్చివేసింది. ఈ క్రమంలో మెగా బ్రదర్స్ సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ.. ఆయన చేసింది తప్పుకాదని ట్వీట్ చేయడం సంచలనంగా మారింది.
Read Entire Article