నాది మిడిల్ క్లాస్ క్యారెక్టర్.. మూడు సొసైటీల మధ్య క్లాష్ ఉంటుంది.. హీరో నాగార్జున కామెంట్స్

10 months ago 15
నాగార్జున డిఫరెంట్ రూల్‌లో కనిపించనున్న సినిమా కుబేర. డైరెకట్ర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర సినిమాలో నాగార్జునతోపాటు ధనుష్, రష్మిక మందన్నా ముఖ్య పాత్రలు పోషించారు. ఇవాళ (జూన్ 20) థియేటర్లలో కుబేర రిలీజ్ కానున్న నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ విశేషాలను హీరో నాగార్జున పంచుకున్నారు.
Read Entire Article