నాది వన్ సైడ్ లవ్.. రిప్లై కోసం వెయిటింగ్... పెళ్లిపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ..!
5 months ago
11
Sai Dharam Tej: మెగా యంగ్ హీరోల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా ధరమ్ తేజ్ పెళ్లిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. దీంతో తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు మెగా హీరో.