HIT 3 Trailer Highlights: హిట్ సిరీస్‌కి సంబంధించి ఇదివరకు 2 సినిమాలు రాగా.. మొదటి సినిమా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండోది యావరేజ్ అనిపించుకుంది. ఇక ఇప్పుడు మూడోది.. నేచురల్ స్టార్ నానీ ఇంటెన్సివ్ యాక్షన్‌తో వస్తోంది. దీనిపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్‌ని బట్టీ.. కథ, 10 హైలైట్స్ చూద్దాం.