'నాన్న' సినిమాలో ఈ చైల్డ్ ఆర్టిస్టు గుర్తుందా?.. ఇప్పుడెలా ఉందో చూస్తే ఫ్యూజుల్ అవుట్!

8 months ago 24
కొన్ని సినిమాలు కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్‌లు అవ్వకపోవచ్చేమో కానీ.. ఆడియెన్స్ మాత్రం ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంటారు. అలాంటి సినిమాల్లో నాన్న ఒకటి. అప్పుడెప్పుడో 2011లో రిలీజైన సినిమా.. ఇప్పటికీ టీవీల్లో వస్తుందంటే కన్నార్పకుండా చూస్తుంటాం.
Read Entire Article