నారా రోహిత్ సుందరకాండ సినిమాకు రికార్డు బిజినెస్.. ఓటీటీ రైట్స్ అన్ని కోట్లేంటి మామ!

7 months ago 9
టాలీవుడ్‌లో నాన్-థియేట్రికల్ హక్కులు ఇటీవల కాలంలో సినిమాలకు ఓ లైఫ్‌లైన్‌లా మారిపోయాయి. థియేటర్ విడుదలతో వచ్చే రెవెన్యూతో సరిపోవడం లేదు కనుక, ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ వంటి నాన్-థియేట్రికల్ లాభాలు నిర్మాతల ఆశల్ని మించిన స్థాయికి తీసుకెళ్తున్నాయి.
Read Entire Article