నార్త్ అమెరికాలో రికార్డులు తిరగరాస్తున్న 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్' షో.. ఊచకోత కలెక్షన్లు

3 months ago 5
ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై.. కేవలం కంటెంట్, మౌత్ టాక్‌తో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సినిమా 'ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో'. వర్సటైల్ యాక్టర్ తిరువీర్ టీనా, శ్రావ్య జంటగా నటించిన ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Entire Article