నిఖిల్ 'స్వయంభు' సినిమాకు దిమ్మతిరిగే రేంజ్‌లో బిజినెస్.. ఓవర్సీస్ రైట్స్ రికార్డు!

10 months ago 28
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'స్వయంభు'పై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. 'కార్తికేయ 2', 'స్పై' వంటి సినిమాలో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నిఖిల్, మరోసారి అదే స్థాయిలో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.
Read Entire Article