నిజం చెప్పు.. దీపకు వారసురాలని నిజం చెప్పేశావా? జ్యోత్స్నలో చంద్రముఖిని చూశారా?

6 months ago 7
Karthika Deepam Serial Today August 20th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీక దీపం 2 సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు ఆగస్ట్ 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Entire Article