నితిన్ కొత్త సినిమా ‘తమ్ముడు’ రిలీజ్ అప్పుడేనా? రాబిన్‌హుడ్ డిజాస్టర్‌తో మారిన ప్లాన్
1 hour ago
1
వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న హీరో నితిన్ జాగ్రత్త పడుతున్నాడు. కొత్త సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టాలనే టార్గెట్ తో ప్లాన్ ఛేంజ్ చేశాడు. అతని న్యూ మూవీ ‘తమ్ముడు’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది.