నితిన్ భార్యకు, చిరంజీవికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?.. ఫ్యూజుల్ అవుట్ మామ!

3 weeks ago 3
రిజల్ట్ సంగతి పక్కన పెడితే నితిన్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఒక పాజిటీవ్ హైప్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అరెరే నితిన్ అన్న సినిమా వస్తుంది మామ అని.. మన పక్కింటి కుర్రాడితో పోల్చుతుంటాం. నితిన్ కూడా అరె నేను హీరో కదా అనే ఇది ఇసుమంత కూడా ఉండదు.
Read Entire Article