నితిన్ లేటెస్ట్ యాక్షన్ సినిమాకు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్!

10 months ago 18
తమ్ముడు చిత్రం ఇటీవలే థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారు చేసుకుంది. ఈ తరుణంలో తాజాగా ఈ మూవీకి ఓటీటీ డీల్ జరిగింది. ఓటీటీ పార్ట్‌నర్ ఏదో కూడా వెల్లడైంది. థియేట్రికల్ రన్ తర్వాత ఆ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆ వివరాలు ఇవే..
Read Entire Article