నిరాశలో మెగాఫ్యాన్స్.. విశ్వంభర మూవీని గుర్తు చేసుకుంటూ అభిమానులు ఫైర్!
1 week ago
4
Chiranjeevi: రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ మూవీ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ ని తెచ్చుకుంది.