నిరుద్యోగ యువతకు అన్యాయం చేయొద్దు.. పోలీస్ ఉద్యోగాల భర్తీపై హరీశ్ రావు

2 hours ago 1
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రంలో 25 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెబుతూ.. కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు తగిన పోస్టులు కేటాయించాలని, పోలీసు నియామకాల సంఖ్యను 25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆశలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు.
Read Entire Article