నిరుద్యోగ యువతకు హైదరాబాద్ పోలీసులు గుడ్‌న్యూస్.. టెన్త్, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు, వివరాలివే..

4 months ago 4
హైదరాబాద్ పోలీసులు నిరుద్యోగ యువతకు శుభవార్త అందించారు. పోలీస్ సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 30న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో ఐటీ, సాఫ్ట్‌వేర్, బ్యాంకింగ్, ఫార్మసీ వంటి వివిధ రంగాలలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు. ఎస్‌ఎస్‌సీ నుంచి ఎంఫార్మ్ వరకు అర్హత కలిగిన యువతీ యువకులు పాల్గొనవచ్చు.
Read Entire Article