నిరుద్యోగులకు 'పొంగులేటి శీనన్న యువనేస్తం'.. ఏడాది పాటు రూ.40 వేల విలువైన ఫ్రీ కోచింగ్!

1 hour ago 1
ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు సహాయం అందించే లక్ష్యంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక పథకాన్ని ప్రవేశపెట్టారు. ‘పొంగులేటి శీనన్న యువనేస్తం’ పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఒక్కో అభ్యర్థికి సుమారు రూ.40 వేల విలువైన ఆన్‌లైన్‌ కోచింగ్‌ను ఏడాది పాటు ఫ్రీగా అందించనున్నట్లు ప్రకటించారు. ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో కోచింగ్ సెంటర్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలుకానుంది.
Read Entire Article