నిరుద్యోగులకు బంఫరాఫర్.. ట్రైనింగ్, ఫుడ్, వసతి ఉచితం.. ఉద్యోగం కూడా, ఒక్కొక్కరికి రూ.60వేలు

1 month ago 8
AP Seedap Ddugky Youth Free Training: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన (డీడీయూజీకేవై) కింద ఉచిత శిక్షణ అందిస్తోంది. కర్నూలు జిల్లాలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలతో పాటు స్పోకెన్‌ ఇంగ్లిష్, కంప్యూటర్ పరిజ్ఞానం వంటివి నేర్పిస్తున్నారు. 18-35 ఏళ్ల యువతకు ఉచిత వసతితో పాటు శిక్షణ అనంతరం ఉద్యోగాలు కూడా కల్పిస్తారు.
Read Entire Article