నిరుద్యోగులకు శుభవార్త.. గురుకుల సొసైటీలో 4 వేల ఉద్యోగాలు..

3 months ago 7
తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగ నోటిఫికేషన్లకు తాత్కాళిక విరామం పడింది. లోకల్ బాడీ ఎలక్షన్స్ కోడ్ కారణంగా కొత్త నోటిఫికేషన్లకు అవకాశం లేదు. అయితే వివిధ ప్రభుత్వ విభాగాల్లో చాలా వరకు ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజాగీ సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై మాట్లాడుతూ.. త్వరలోనే 40 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే గురుకుల సొసైటీలో కూడా ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయిన వెంటనే ఈ ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇది నిరుద్యోగులకు పెద్ద శుభవార్తే అని చెప్పాలి.
Read Entire Article