నిరుద్యోగులకు శుభవార్త.. త్వరలోనే జాబ్ క్యాలెండర్.. 20 వేల ఉద్యోగాల భర్తీకి సిద్ధం

11 months ago 18
తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పడానికి సిద్ధమవుతోంది. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి, ఉద్యోగ భర్తీ ప్రక్రియను వేగవంతం చేయనుంది. ఇప్పటి వరకు వెల్లడించిన ఫలితాల్లో కొందరు అభ్యర్థుల ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు ఎంపికవడం వల్ల బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలాయి. కొత్తగా గుర్తించిన వాటితో కలిపి గ్రూప్ 1,2,3లకు దాదాపు 4 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆర్థిక శాఖ 20 వేల పోస్టులకు అనుమతి ఇవ్వనుంది. ఆ వివరాలు..
Read Entire Article