నీ దండం వద్దు.. ఆతర్వాత పెట్టె పిండం వద్దు.. మా ఆస్తి వాటా మాకు కావాలి!
1 year ago
13
Brahmamudi Serial Today January 28th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జనవరి 28వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..