నీకసలు బుద్దుందా.. ఆ వీడియో ఏంటీ.. ఈ డ్రెస్సులేంటి.. అనసూయపై ట్రోలింగ్ పీక్స్
5 months ago
7
Anasuya Bharadwaj: నటి అనసూయ తన కొడుకు పక్కన కుర్చిలో కూర్చొని సెల్‌ఫోన్ మెసేజ్‌లు చూస్తున్న వీడియోని షేర్ చేసింది.నేను ఇంట్లో ఉండే రెగ్యులర్ రోజులలో ఇది ఒకటి అంటూ కామెంట్ పెట్టింది. ఈవీడియోనే ఇప్పుడు దుమారం రేపుతోంది.