నీకు దమ్ముంటే నాపై కాదు.. వాళ్లపై చూపించు.. దుమారం రేపుతున్న అనసూయ ట్వీట్

8 months ago 13
Anasuya: ఈ హాట్ యాంకర్ అనసూయ తాజాగా ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. అదే ఇప్పుడు మరోసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇందులో అనసూయ తెలుగు మాటల్ని ఇంగ్లీష్ లో మెసేజ్ చేసింది. అయితే ఈసారి రంగమ్మత్త ఎవర్ని టార్గెట్ చేసిందని పోస్టులు పెడుతున్నారు కుర్రాళ్లు.
Read Entire Article