'నీలి నీలి ఆకాశం' పాటకు సీక్వెల్... ఇదెక్కడి మాస్‌రా మామ.. సినిమాలే అనుకుంటే ఇప్పుడు పాటల
6 months ago
8
టాలీవుడ్‌లో యువ దర్శకుడు మున్నా ధులిపూడి, తన తొలి చిత్రం '30 రోజుల్లో ప్రేమించడం ఎలా'తో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమాలోని 'నీలి నీలి ఆకాశం' పాట సృష్టించిన ప్రభంజనం గురించి అందరికీ తెలిసిందే.