నువ్వు అందంగా కనిపిస్తే చాలు.. ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటారు: తమన్నా కామెంట్స్ వైరల్

11 months ago 22
తమన్నా భాటియా తన కొత్త వెబ్ సిరీస్ డూ యూ వానా పార్ట్‌నర్ తోపాటు పని చేసే చోట సెక్సిజం గురించి కూడా మాట్లాడింది. మహిళలు అందంగా కనిపించాలి తప్ప మాట్లాడకూడదంటారంటూ ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
Read Entire Article