'నువ్వు సీతవు కాదు శూర్పణఖవు'.. 100ల్లో కామెంట్స్.. ఏంటీ అనసూయ, ఆ మాత్రం చూసుకోవాలి కదా!

1 week ago 5
బుల్లితెరకు గ్లామర్ అద్దిన అతికొద్ది మంది యాంకర్లలో ఒకరిగా పేరు తెచ్చుకుంది అనసూయ. జబర్దస్త్ బ్యూటీగా ప్రతి ఒక్కరికీ చేరువై భారీ పాపులారిటీ సంపాదించింది. మాటలతో మజా చేస్తూనే అందంతో మాయ చేసి కుర్రకారును బుట్టలో పడేసింది.
Read Entire Article