నువ్వే కావాలంటూ ఆ స్టార్ హీరో టార్చర్.. చివరకు ఒప్పుకున్నా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..
1 month ago
3
అందంతో, నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి సినీ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. అన్ని భాషల్లో టాప్ హీరోల సరసన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఓ స్టార్ హీరో బలవంతం చేసాడని రహస్యాన్ని బయటపెట్టింది.