నెక్ట్స్ లెవల్‌లో అర్జున్ s/o వైజయంతి మూవీ టీజర్.. కళ్యాణ్ రామ్ ఈ సారి బ్లాక్ బస్టర్ పక్కా

1 year ago 15
హిట్లు సంగతి పక్కన పెడితే కళ్యాణ్ రామ్ సినిమాలకు ఆడియెన్స్‌లో ఉండే పాజిటీవ్ అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలు ఆయన నుంచి సినిమా వస్తుందంటే.. అది నెవర్ బిఫోర్ కాన్సెప్ట్ అని ఆడియెన్స్ ఫిక్సయిపోయారు.
Read Entire Article